తెలంగాణలో 2,000 హోంగార్డు ఉద్యోగాలు.. నియామక నోటిఫికేషన్‌పై DGP కీలక సమీక్ష
తెలంగాణలో 2,000 హోంగార్డు ఉద్యోగాలు తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమైన అప్‌డేట్. రాష్ట్రంలో సుమారు 2,000 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రతిపాదనపై పోలీస్ ఉన్నతాధికారులు చర్చించారు. ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం నిర్వహించిన మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో హోంగార్డుల నియామకంతో పాటు పోలీస్ శాఖలోని పలు కీలక అంశాలను సమీక్షించారు. 2,000 హోంగార్డు పోస్టుల భర్తీపై … Read more